------

Muty Tel  Culnary Blog Heading


Divider Bar


PINTEREST FACEBOOK GROUP UGGANI FACEBOOK GROUP . . . MUTYALA MULTI DIMENSIONS . . . Mutyala Culinary India FACEBOOK TWITTER

English CULINARY . . . . Michelin
Telugu Culinary
Divider Bar

కృష్ణా - KRISHNA

కృష్ణా - KRISHNA


==========
విజయవాడ 
==========
.
.
.
లీలా మహల్ పక్కన పిడత కింద పప్పు, 
.
.
ప్రొద్దుటే బాబాయి హోటల్ ఇడ్లీలు, 
.
.
ఏలూరు రోడ్డు సెంటర్ అజంతా హోటల్ లో ఇడ్లీ, సాంబార్, 
.
.
మోడర్న్ కేఫ్ లో మినప దోసె, 
దుర్గ కాఫీ హౌసులో మైసూరు బజ్జీ, 
.
.
రవీంద్రా కూల్ డ్రింక్స్ లో ఐస్ క్రీం, 
.
.
పుష్పాల రంగయ్య షాపులో నిమ్మకాయ సోడా, 
.
.
ఏలూరు కాలువ పక్కన బందరు మిఠాయి దుకాణంలో దొరికే నల్ల హల్వా, 
.
.
రామచంద్రరావు హోటల్లో అరటి ఆకు భోజనం
.
.
మాచవరం పేరయ్య హోటల్ లో అన్నంతో వడ్డించే గడ్డ పెరుగు,
.
.
కౌతావారి శివాలయం పక్కన పాణీ కిల్లీ కొట్ట్లులో పచ్చకర్పూరం,జాజిపత్రితో చేసిన తాంబూలం, 
.
.
సీ.వీ.ఆర్. స్కూలు దగ్గర పళని విబూది, వొడికిన జంధ్యాలు అమ్మే షాపు
.
.
.
.
.
.

విజయవాడ స్థలాలలో రుచికరమైన ప్రసిద్ధ  ఆహార శాలలు


Must Try Eat Out Places Of Vijayawada 








(ఆంగ్లం లో)







=============================================







మచిలీ పట్నం లో రుచికరమైన ప్రసిద్ధ ఆహారములు , ఆహార శాలలు


Machili Patnam Famous Foods & Food Courts & Street Foods 



(ఆంగ్లం లో)






==================================================






ఓంగోలు  లో రుచికరమైన ప్రసిద్ధ ఆహారములు , ఆహార శాలలు


ONGOLE (Prakasam Dist.) Famous Foods & Food Courts & Street Foods



(ఆంగ్లం లో)