తెలంగాణ - TELANGANA
తెలంగాణ - హైదరాబాద్ హైదరాబాద్ బిర్యానీ కి ప్రసిద్ధి. అందునా చికెన్ బిర్యానీ కి పెట్టింది పేరు. హోటల్ ఏదైనా ఉందా అంటే ప్యారడైజ్ . సికింద్రాబాద్ లో ఉన్న ఈ హోటల్ లో బిర్యానీ రుచి మరెక్కడా రాదు. ఖరీదు కూడా చాలా చవకే కానీ కూర్చోవడానికి సీటు దొరకడం కష్టం .. అంత మంది జనం వస్తుంటారు ఇక్కడికి. మటన్ హలీం లు, ఇరానీ చాయ్ లు హైదరాబాదీ వంట ప్రత్యేకాలు. హలీమ్ రంజాన్ మాసంలో హైదరాబాద్ లోని చాలా చోట్ల లభిస్తుంది. పాత బస్తీ లోని ఇరానీ ఛాయ్, సమోస తినటం ఒక మాధురాను భూతి.
========
హైదరాబాద్
==========
హైదరాబాద్ లో రుచికరమైన ప్రసిద్ధ ఆహారములు , ఆహార శాలలు
Famous Food And Eateries Of Hyderabad, Telangana
====================================
హైదరాబాద్ లో హలీం లభ్యమయ్యే ఆహార శాలలు
====================================
Haleem Places In Hyderabad
వరంగల్ లో రుచికరమైన ప్రసిద్ధ ఆహారములు , ఆహార శాలలు
Food Courts famous in Warangal, Telangana