------

Muty Tel  Culnary Blog Heading


Divider Bar


PINTEREST FACEBOOK GROUP UGGANI FACEBOOK GROUP . . . MUTYALA MULTI DIMENSIONS . . . Mutyala Culinary India FACEBOOK TWITTER

English CULINARY . . . . Michelin
Telugu Culinary
Divider Bar

ఉత్తరాంధ్ర - UTTARA ANDHRA

ఉత్తరాంధ్ర - UTTARA ANDHRA


ఉత్తరాంధ్ర - అల్పాహారం పూరిపటోలి లు ఇక్కడి వారి అభిమాన అల్పాహారంఉప్పిండి లోనూఅన్నం లోనూ ఇంగువ చారు ని తింటారుబియ్యపు పిండిబెల్లంమొక్కజొన్న గింజలు ఉల్లిపాయలతో బెల్లం పులుసు ని చేస్తారు.

ఉత్తరాంధ్ర - భోజనం ఒరిస్సాని ఆనుకొని ఉన్న మూడు జిల్లాలుశ్రీకాకుళంవిజయనగరం మరియు విశాఖపట్నం ని కలిపి ఉత్తరాంధ్ర (లేదా కళింగాంధ్రగా వ్యవహరిస్తారు ప్రాంత ప్రజలు సాధారణ వంటలలో కూడా తీపిని ఇష్టపడతారురోజూ తినే పప్పులో బెల్లం వినియోగిస్తారుదీనినే బెల్లం పప్పు గా వ్యవహరిస్తారు పప్పునిఅన్నంలో వెన్నని కలుపుకు తింటారు.

ఉత్తరాంధ్ర - ఊరగాయలు మెంతులని ఉపయోగించి మెంతిపెట్టిన కూరఆవాలని ఉపయోగించి ఆవపెట్టిన కూర మరియు నువ్వులని ఉపయోగించి నువ్వుగుండు కూర లని తయారు చేస్తారుకూరగాయలుమొక్కజొన్న గింజలని ఉల్లిపాయలతో కలిపి ఉల్లికారం చేస్తారు


============
విశాఖ పట్టణం 
============ 


వైజాగ్ లో రుచికరమైన ప్రసిద్ధ  ఆహార శాలలు


Eat Out Places Of Visakhapatnam