చిత్తూరు - వగరు పులుపులు సాంబారు ఇడ్లీల తయారీలో చిత్తూరు జిల్లా వారు ఇడ్లీ రవ్వకు బదులుగా ఉప్పుడు బియ్యాన్ని వినియోగిస్తారు.
ఇడ్లీ, దోసె లలో చిత్తూరు జిల్లా వారు పచ్చడి, సాంబారు లే కాకుండా మాంసాహార పులుసు కూరలని తింటారు
సాంబారు లో ఇతర కూరగాయ ముక్కలతో బాటుగా చిత్తూరు లో మామిడికాయని కూడా వేస్తారు.
ఇది వేస్తే వగరు - పులుపులు కలవటంతో సాంబారు మరింత రుచికరంగా ఉంటుందట.
ధాన్యములు, చెరకు, మామిడి, మరియు వేరుశనగలకు వ్యాపార కేంద్రము.
సంగటి ముద్ద . అరగొండ బెల్లం. దామల్ చెరువు మామిడి కు పెట్టింది పేరు.
అరగొండ బెల్లం :
.
.
.
చిత్తూరు స్పెషల్ వేడి వేడి ఉల్లి సమోస....
చిత్తూరు స్పెషల్ వడ కూర
చిత్తూరు స్పెషల్ బిర్యాని
చిత్తూరు స్పెషల్ భువనమ్మ రసం
.
.
చిత్తూరు స్పెషల్ వేడి వేడి ఉల్లి సమోస....
చిత్తూరు స్పెషల్ వడ కూర
చిత్తూరు స్పెషల్ బిర్యాని
చిత్తూరు స్పెషల్ భువనమ్మ రసం